జూన్ 26, 2026

IMG 20241125 WA0036

TRINETHRAM NEWS

గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న బాల మార్తాండ మహారాజ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సద్గురు బాల మార్తండ మహారాజ్ తో అనంతగిరి ప్రదక్షణలో పాల్గొన్న వడ్ల నందు
శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం అన్నదానం కార్యక్రమంలో ప్రముఖులతో కలిసి పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి దగ్గర పంతులు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుర్లపల్లి మంజుల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page