WhatsApp Image 2024 11 25 at 16.30.56
చెన్నూర్ కన్నెపల్లిలో పాడుబడ్డ ఇంట్లో తవ్వకాలు
చెన్నూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
చెన్నూరు మండలం కన్నెపల్లిలోని పాడుబడ్డ ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి ఇంటి యజమాని ఆధ్వర్యంలో గుప్తనిధులు తవ్వకాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే కన్నేపల్లి గ్రామానికి వెళ్లి పరిశీలించగా గుప్తనిధుల తవ్వకాలను చేపడుతున్న నలుగురిని పూజా సామాగ్రితో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
