జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 24 at 10.52.58

TRINETHRAM NEWS

లంచ్ బ్రేక్.. 321 పరుగుల ఆధిక్యంలో భారత్

Trinethram News : Nov 24, 2024,

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమాయానికి ఒక వికెట్ కోల్పోయి 275 పురుగులు చేసింది. దీంతో 321 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(141) అదరగొట్టాడు. క్రీజులో మరో ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (25) ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page