WhatsApp Image 2024 11 23 at 16.55.44
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
రామగుండం మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,కోరు కంటి చందర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలోని తన నివాసంలో కలిసి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారాసిన భారత రాజ్యాంగం ఆమోదం, పొంది 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు, చేపట్టే, పలు కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది, మాజీ శాసనసభ్యులు కోరు కంటి చందర్ మరియు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,పర్లపెల్లి రవి నారాయణదాసు మారుతి కలిసిన వారిలో,, సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు(గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ), ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధుగారు, జాతీయ కార్యదర్శి, కొంకటి లక్ష్మణ్ టిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, శ్రీ పర్లపల్లి రవి నారాయణదాసు మారుతి చెలక పల్లి శ్రీనివాస్
తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్,శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎండి నవాబుగారు, టిఆర్ఎస్ నాయకులు చింటూ ఇరువురాల శ్రావణ్ తాండ్ర సంతోష్ కొమ్ము మహేందర్ తదితరులు ఉన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
