Trinethram News : తిరుమల రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి తిరుమల: ఇవాళ తుంభుర తీర్ద ముక్కోటి ఇవాళ ఉదయం 11 గంటల వరకు భక్తులును అనుమతించనున్న టిటిడి