జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 25 at 22.10.56

TRINETHRAM NEWS

అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌

Trinethram News : తెలంగాణ : అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తాము చట్టప్రకారం టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఎవరికీ ఏమీ కట్టబెట్టడం లేదని తెలిపారు. గత పాలకుల్లో అదానీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందెవరో, విమానాల్లో క‌లిసి ప్రయాణించిందెవరో తెలుసని వెల్లడించారు. కేటీఆర్ అదానీ సంకలో దూరాడని విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page