భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు కన్వీనర్ కొండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో

TRINETHRAM NEWS

భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు కన్వీనర్ కొండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో

మహారాష్ట్రలో మరొకసారి 226 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ భాగ్యసభ పక్షాల ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని మెయిన్ చౌరస్తాలో రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున బాణ సంచాలు కాలుస్తూ స్వీట్స్ పంపిణీ చేస్తూ విజయోత్స సంబరాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల మహావాది రామన్న సులువ లక్ష్మీ నరసయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అగ్రనాయకునిగా వెలుగొందుతూ భారతదేశాన్ని అఖండ భారత వైపు నడిపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అమిత్ షా చాణక్యంలో 14 వహిహరచనలో అత్యధిక స్థానాలను పొందడం జరిగింది ఈ సందర్భంగా మహారాష్ట్ర ఓటర్ మహాశయులందరికీ పాదాభివందనము తెలియజేస్తూ వారి విజయానికి సూచికగా సీడ్స్ ప్రజలందరికీ పంచ్ పెట్టడం జరిగింది ఈ దేశంలో ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా మొన్న జరిగిన మధ్యప్రదేశ్ ఎలక్షన్లు కావచ్చు రాజస్థాన్లో కావచ్చు హిమాచల్ ప్రదేశ్ ఏ రాష్ట్రంలో చూసిన నరేంద్ర మోడీ ఓటు వేస్తాం భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని మరొకసారి నిరూపించిన మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆలోచన కనుగుణంగానే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున
ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరంకుశ పరిపాలన జరుగుతుందని పేదల నడ్డి విరుస్తూ పేదల ఇండ్లను కొలుస్తూ రాక్షస పరిపాలన సాగిస్తున్నారు ఆ రాక్షస పరిపాలనకు చరమగీతం పాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఓటర్ మహాశయులందరూ ఏ ఎన్నికలు వచ్చినా అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో కావచ్చు సర్పంచి ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లు కావచ్చు కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లు వచ్చిన తెలంగాణ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి భ్రమరతం పట్టి భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకు వచ్చినట్లయితే ఈ దేశంలో ఏ విధంగానైతే పేదవారికి సుపరిపాలన అందిస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మరింత సుపరిపాలన అందించడం జరుగుతుంది. తద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే అవకాశం ఉంది కావున రాబోయే ఏ ఎలక్షన్లో అయినా తెలంగాణ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ఈ పట్టణం కట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో కూడా ప్రతి సీనియర్ నాయకుడు కార్యకర్తలందరూ కంకర బద్ధులై కార్యవర్గలై భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలని దానికి మేమందరము కార్యకర్తలకు అండగా ఉంటామని వారికి తెలుపునివ్వ డం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మావాది రామన్న సులువ లక్ష్మీనరసయ్య సోమారపు లావణ్య అరుణ్ కుమార్ రామగుండం కార్పొరేషన్ మాజీ ఉపాధ్యక్షులు జనగామ సాగర్ సీతకారి చంద్రశేఖర్ సప్ప నాగరాజు బూడిద రమేష్ బీమా సుధీర్ జనగామ శివరామకృష్ణ పిడుగురాళ్ల శివ కుమార్ ఎయిర్టెల్ సునీల్ పుల్లూరి మహేందర్ వీర్ల శంకర్ కుమారస్వామి పాలకుర్తి మల్లేష్ రాజేందర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని ఘనంగా విజయోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top