WhatsApp Image 2024 11 25 at 11.31.08
ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన
Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ
సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ
టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో
వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వేజోన్‌తో పాటు..
కీలక ప్రాజెక్టులపై ప్రసంగించే అవకాశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
