హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ

Trinethram News : హైదరాబాద్:జనవరి 17సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు…

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల రిహార్సల్స్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నగరంలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టికి…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

మీడియా అకాడమీ చైర్మన్‌ పోస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!

Trinethram News : హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారంటూ జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఏ జర్నలిస్టు యూనియన్‌తో సంబంధాలు లేకుండా తటస్థంగా ఉండే సీనియర్ జర్నలిస్టును నియమించాలనే…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా

Trinethram News : హైదరాబాద్: సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్‌సీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్,…

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మూడు క్యాంపులపై మావోయిస్టుల కాల్పులు

Trinethram News : చర్ల: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మూడు బేస్‌ క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డారు.…

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా జనవరి 17రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 17తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి ఫోన్…

You cannot copy content of this page