WhatsApp Image 2024 11 08 at 12.42.03
ఏపీలో సరికొత్తగా రేషన్ కార్డులు!
Trinethram News : Andhra Pradesh : ఏపీలో రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రాలతో ముద్రించిన బియ్యం కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
