WhatsApp Image 2024 11 07 at 10.23.48 PM
పల్నాడు జిల్లా ..
సత్తెనపల్లి
సత్తెనపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ…
పట్టణంలో ఐదు బృందాలతో పలు రైస్ మిల్లులో తనిఖీలు…
సత్తెనపల్లి రైల్వే గేట్ సమీపంలో ఆంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లులో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు…
భారీ ఎత్తున పిడిఎస్ రైస్ పట్టుకున్న మంత్రి…
రైస్ మిల్లు సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
