జూలై 7, 2026

WhatsApp Image 2024 11 07 at 18.00.21

TRINETHRAM NEWS

నటి కస్తూరి అరెస్ట్ కు రంగం సిద్ధం?

Trinethram News : తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది.

ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున కస్తూరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు

చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 192, 196(1ఏ)3

53,353(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page