జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 08 at 08.31.54

TRINETHRAM NEWS

మూసీ ప్రాంతంలో నేడు సీఎం రేవంత్ పాదయాత్ర

Nov 08, 2024,

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సంగెం నుంచి సంకల్ప యాత్రను చేపడతారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5 కి.మీ పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page