WhatsApp Image 2024 11 06 at 18.33.56
మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ జైలు నుంచి విడుదల
Trinethram News : Nov 06, 2024,
మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ జైలు నుంచి విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో భాను కిరణ్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 2011లో హత్యకు గురైన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక, నవంబర్ 11న భాను కిరణ్ జీవిత ఖైదు కేసు విచారణకు రానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
