WhatsApp Image 2024 11 07 at 5.15.40 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నేతన్న స్పెషల్ గిఫ్ట్!
Trinethram News : Telangana : సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ ముఖచిత్రాన్ని పట్టు వస్త్రంపై రూపొందించారు. రేపు రేవంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై అభిమానంతో ఐదు రోజులపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. తనకు అవకాశం కల్పిస్తే సీఎంకు దీనిని తానే నేరుగా అందిస్తానని హరిప్రసాద్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
