WhatsApp Image 2024 11 06 at 18.35.14
రాబోయే 3 రోజులు ఏపీలో వర్షాలు!
Trinethram News : Andhra Pradesh : Nov 06, 2024,
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
