WhatsApp Image 2024 11 08 at 19.14.25
నిత్య సమాజ సేవకులు
నయనం ప్రధానం అంటున్న లయన్స్ క్లబ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని ప్రధాన మార్కెట్ సమీపంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నిత్య అల్పాహారం వితరణ చేశారు.
అలాగే సుమారు 30 మంది నిరుపేద మహిళలు, పురుషులు, వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్ల నిర్వహించేందుకు రేకుర్తి కంటి దవాఖానకు తరలించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, కోశాధికారి పి గోవర్ధన్ రెడ్డి, బంక రామస్వామి, మేడిశెట్టి గంగాధర్, పోకల ఆంజనేయులు, తిలక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
