జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 18.57.17

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్
ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ రెడ్డి అనే మారు మూల గ్రామంలో జన్మించి నేటికి 55 సంవత్సరాలు పూర్తి చేసి 56 వ సంవత్సరం లోకి ప్రయాణిస్తున్న సోదరుడు రేవంత్ రెడ్డి అనేక పోరాటాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా మొదట తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 18 సంవత్సరాల లొనే రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎదిగిన మహా నాయకుడు రేవంత్ రెడ్డి
ఇలాంటి గొప్ప నాయకులు ఆయురారోగ్యాలతో ,జీవిస్తూ ప్రజల ఆశిశులు పొందుతూ నిరంతరం ప్రజా పాలన చేసే విధంగా ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు పొందాలని కోరడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page