Revanth traveled in Musi : మూసీలో ప్రయాణించిన రేవంత్

TRINETHRAM NEWS

మూసీలో ప్రయాణించిన రేవంత్

Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంలో భాగంగా సంగెం వద్ద ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూసీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి స్పీడ్ బోట్లో ప్రయాణించారు. అనంతరం సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ విజయలక్ష్మి ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top