జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 07 at 20.33.51

TRINETHRAM NEWS

త్వరలో ఆటమ్‌బాంబ్‌ పేలబోతోంది: మంత్రి పొంగులేటి

Trinethram News : Telangana : Nov 07, 2024,

త్వరలో ఆటమ్‌బాంబ్‌ పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబ్‌ కాదు.. ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది. జనం సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు పంపారు. ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తాం. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page