జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 06 at 18.35.04

TRINETHRAM NEWS

Trinethram News : Hyderabad : Nov 06, 2024,

24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ ఆనంద్
తెలంగాణలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు. దాదాపు రూ.36 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని చెప్పారు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page