Gold imports witness sharp
భారీగా పెరిగిన బంగారం ధరలు
Trinethram News : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.850 పెరగడంతో రూ.72,850గా పలుకుతోంది.
సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,03,000కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
