జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 07 at 19.29.24

TRINETHRAM NEWS

గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న

కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కోరు కంటి చందర్ బావబామ్మర్దులకు సిగ్గు శరం లజ్జ ఉందా

గోదావరిఖనిలో బావ బామ్మర్దులు కలిసి రెండు ఫంక్షన్ హాల్లను నడుపుతున్నారు

మాజీ శాసనసభ్యులు కోరు కంటి చందర్ బామ్మర్ది పెంట రాజేష్ ప్రజలకు నమ్మించి మోసం చేయడం వలన ప్రజలు 120 మీటర్ల లోతు తవ్వి పాతిపెట్టారు అనే విషయం కోరుకండి చందర్ మర్చిపోతున్నాడు

గతంలో అధికారంలో ఉండి నిరుపేద కుటుంబాలకు పట్టించుకోని పాపాన పోలేదు కానీ , ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జాలు మాత్రం చేసిన చరిత్ర బావ బామ్మర్దులకె దక్కిది

రామగుండం నియోజకవర్గం లో నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ప్రజలు దొంగలు మాకు వద్దు అంటూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భారీ మెజార్టీతో గెలిపియడం జరిగింది

ఆ గెలుపుకు తగ్గట్టుగా ప్రజల ఆలోచన విధానంగా రామగుండం నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నది చూడలేక టిఆర్ఎస్ దద్దమ్మలు బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు, కానీ రామగుండం నియోజకవర్గం ప్రజలకు తెలుసు రాజ్ ఠాకూర్ పేదల కోసమే పనిచేస్తారు అనే విషయం తెలిపారు
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా న్యాయం చేసే ఆలోచన ఉండాలి తప్ప గత టిఆర్ఎస్ పార్టీ పాలకులు కోరు కంటి చందర్ బామ్మర్ది పెంట రాజేష్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో, కొలువుల దందా, ఇసుక మాఫియా, బూడిద మాఫియా, భూముల మాఫియా, చేస్తూ ప్రజలకు వెన్నుపూట పొడవడంతోనే ప్రజలు 120 మీటర్ల లోతు తవ్వి కోరుకండి టిఆర్ఎస్ పార్టీకి పాత పెట్టడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page