జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 07 at 10.27.10

TRINETHRAM NEWS

విజయవాడలో 11వ తేదీ నుంచి భవానీ దీక్షల స్వీకరణ

Trinethram News : విజయవాడ

ఏపీలో విజయవాడ దుర్గగుడిలో
ఈ నెల 11 నుంచి 15వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది.

డిసెంబర్ 21 నుంచి 25 వరకు దీక్షల
విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు
నిర్వహిస్తారు.

భవానీ దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page