WhatsApp Image 2024 11 08 at 15.44.16
UPSC సవరించిన పరీక్ష తేదీల క్యాలెండర్ విడుదల
Trinethram News : UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25, 2025న నిర్వహించ బడుతుంది. NDA, NA పరీక్ష(1) ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు.
UPSC విడుదల చేసిన సవరించిన వార్షిక పరీక్షల క్యాలెండర్లో అన్నీ ఇతర పరీక్షల తేదీలు ప్రకటించ బడ్డాయి. అభ్యర్థులు పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ సమాచారాన్ని ఈ తనిఖీ చేయవచ్చు.
పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మారిన క్యాలెండర్ ప్రకారం ప్రిపేర్ కావాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
