WPL 2025 : మహిళల రిటెన్షన్ జాబితా విడుదల

TRINETHRAM NEWS

మహిళల రిటెన్షన్ జాబితా విడుదల

Trinethram News : Nov 07, 2024,

ఐపీఎల్ తరహాలో జరిగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 ఎడిషన్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎడిషన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్మృతి మంధాన(కెప్టెన్)ను, ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్)ను రిటైన్ చేసుకున్నారు. వీరితో పాటు మిగతా ఫ్రాంచైజీలు కూడా తమకు అవసరమైన ప్లేయర్లను అంటిపెట్టుకుని మిగిలిన వారిని వదిలి పెట్టాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top