IMG 20241108 WA0010
CM రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన MLA TRR
Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజా పాలకుడు, పేద ప్రజల సంక్షేమ సారథి తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ భవిష్యత్తు తరాలకు సంక్షేమం విద్యా వైద్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ రోజు DCC అద్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి వారి నివాసం జూబ్లీహిల్స్ లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
