WhatsApp Image 2024 11 08 at 17.39.06
సీజేఐ చంద్రచూడ్ కి సుప్రీం ధర్మాసనం వీడ్కోలు
Trinethram News : దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది డివై చంద్రచూడ్ 8 నవంబర్ 2022న బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పదవిలో ఉన్నారు. శుక్రవారం చివరి పనిదినం సందర్భంగా సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది.
చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం మైనారిటీ హోదాకు సంబంధించితీర్పును ఇచ్చింది. విశ్వవిద్యాలయం మైనారిటీ హోదాను కొనసాగించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
