జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 07 at 22.49.35

TRINETHRAM NEWS

భౌరంపేట్ గ్రామం లో యాదవ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సదర్ వేడుకలు…

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ లో ఈరోజు యాదవ పెద్దల ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ BRS నాయకులు ,మిద్దెల బాల్ రెడ్డి, ఎస్ సురేందర్ రెడ్డి, ఎస్ ధర్మ రెడ్డి, పి విష్ణు వర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, మరియు యది రెడ్డి, కృష్ణ రెడ్డి, యాదవ సంగం సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page