జూలై 7, 2026

WhatsApp Image 2024 11 08 at 08.54.08

TRINETHRAM NEWS

నేడు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్..

Trinethram News : హెలికాప్టర్‌లో కుటుంబ సమేతంగా ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకొని.. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం.

మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకొని.. “మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర” పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

ఈ యాత్రలో మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ.. అక్కడి రైతుల బాధలు తెలుసుకుంటూనే.. మూసీ పునరుజ్జీవంపై భరోసా కల్పించనున్న రేవంత్ రెడ్డి.

తర్వాత మూడుపాయల వద్ద ఉన్న భీమలింగాన్ని దర్శించుకొని.. అనంతరం మూసీ పరివాహక ప్రాంతాల రైతులతో సమావేశం అయ్యి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్న రేవంత్ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page