ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియద : అలీ

రాజమహేంద్రవరం: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే…

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని…

సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా…

క్రమశిక్షణ తప్పని నటుడు మురళీ మోహన్ : వెంకయ్య నాయుడు

Trinethram News : హైదరాబాద్: కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభకు ఆయన ముఖ్య…

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి

Trinethram News : కోల్ కతా : ఫిబ్రవరి 10ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు ఈరోజు గురయ్యారు. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు…

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైబర్ నేరగాళ్లు అందివచ్చిన…

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా…మనం వాళ్లకి సహకరిస్తే,మన జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు సహకరిస్తారు.మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి తప్ప,మనలో మనకి అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోండి.

క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న ‘హనుమాన్’

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా ఈ నెల 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. 25 రోజుల్లో రూ.300 కోట్లు రాబట్టి ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ…

హీరో విజ‌య్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు

హీరో విజ‌య్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్‌ బాటలోనే హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్

అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లు. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకునుద్దేశించి రవితేజ మాట్లాడారు. ‘అనుపమ, కావ్య.. ఇలా వీళ్లిద్దరితో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈగల్ సినిమా ఔట్‌పుట్…

You cannot copy content of this page