జూలై 7, 2026

WhatsApp Image 2024 02 05 at 7.51.13 AM

TRINETHRAM NEWS

అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లు.

ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకునుద్దేశించి రవితేజ మాట్లాడారు. ‘అనుపమ, కావ్య.. ఇలా వీళ్లిద్దరితో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈగల్ సినిమా ఔట్‌పుట్ అదిరింది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. కార్తిక్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

You cannot copy content of this page