శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం,మార్చి 11,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షంతిథి:పాడ్యమి మ1.06 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర రా2.08 వరకుయోగం:శుభం మ2.23 వరకుకరణం:బవ మ1.06 వరకు తదుపరి బాలువ రా11.58 వరకువర్జ్యం:మ12.42 – 2.11దుర్ముహూర్తము:మ12.33 – 1.20మరల మ2.55…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃఆదివారం, మార్చి 10, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:అమావాస్య మ3.34 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:పూర్వాభాద్ర తె3.45 వరకుయోగం:సాధ్యం సా5.33 వరకుకరణం:నాగవం మ3.34 వరకు తదుపరి కింస్తుఘ్నం రా2.20 వరకువర్జ్యం:ఉ11.24 – 12.53దుర్ముహూర్తము:సా4.29…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం, మార్చి 9,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:చతుర్దశి సా5.56 వరకువారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:ధనిష్ఠ ఉ7.06 వరకు తదుపరి శతభిషం తె5.28 వరకుయోగం:సిద్ధం రా8.40 వరకుకరణం:భద్ర ఉ7.04 వరకు తదుపరి శకుని సా5.56 వరకుఆ…

శివపురాణంలోని 12 జ్యోతిర్లింగాలు

Trinethram News : శివ పురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి. ఈ పురాతన 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం. హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.…

తిరుమలలో ఈరోజు

18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు హుండి ఆదాయం 4.15 కోట్లు..

గుండ్లకమ్మ వాగులో బయటపడ్డ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం, మార్చి 7, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి రా10.17 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకుయోగం:పరిఘము రా2.36 వరకుకరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకువర్జ్యం:మ1.37 – 3.08దుర్ముహూర్తము:ఉ10.13…

6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,887 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,532 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.14 కోట్లు

4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,552 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు

You cannot copy content of this page