శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం, మార్చి 15, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షంతిథి:షష్ఠి తె3.43 వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:కృత్తిక రా9.30 వరకుయోగం:విష్కంభం రా12.53 వరకుకరణం:కౌలువ సా4.22 వరకు తదుపరి తైతుల తె3.43 వరకువర్జ్యం:ఉ9.52 – 11.25దుర్ముహూర్తము:ఉ8.35…

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. లక్కీడిప్‌…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం, మార్చి 14, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షంతిథి:చవితి ఉ6.38 వరకు తదుపరి పంచమి తె5.02 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:భరణి రా10.15 వరకుయోగం:వైధృతి తె3.08 వరకుకరణం:భద్ర ఉ6.38 వరకు తదుపరి బవ సా5.50…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃబుధవారం,మార్చి 13,2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షంతిథి:తదియ ఉ8.37 వరకువారం:బుధవారం(సౌమ్యవాసరే)నక్షత్రం:అశ్విని రా11.18 వరకుయోగం:బ్రహ్మం ఉ8.22 వరకు తదుపరి ఐంద్రం తె5.40 వరకుకరణం:గరజి ఉ8.37 వరకు తదుపరి వణిజ రా7.38 వరకువర్జ్యం:రా7.31…

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 12 – 03 – 2024,వారం … భౌమవాసరే ( మంగళవారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం – శిశిర ఋతువు,ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,…

తిరుమలలో 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

సర్వదర్శనానికి 06 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76213 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19477 మంది భక్తులు హుండి ఆదాయం 3.88 కోట్లు..

ఫాల్గుణమాసం ప్రారంభం :

Trinethram News : తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు.…

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు

Trinethram News : 11 రోజులపాటు వేడుకలుYadagirigutta | యాదాద్రిభువనగిరి, మార్చి 10 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం…

You cannot copy content of this page