కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ షాక్
కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ షాక్ కాంగ్రెస్లోకి ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సితర్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో.. కాంగ్రెస్లో చేరిన 4వ వార్డు కౌన్సిలర్ మమత..29వ వార్డ్ కౌన్సిలర్ ఆస్మా అమ్రీన్ అంజద్ 6 గ్యారెంటీల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లో చేరిక