నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

Trinethram News : February 29, 2024 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు…

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

Trinethram News : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం.

ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి…

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు.. తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

Trinethram News : ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

బాయ్స్ హాస్టల్ లో పోలీసుల తనిఖీలు

Trinethram News : తిరుపతి మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం. రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ. ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య…

Other Story

You cannot copy content of this page