WhatsApp Image 2024 11 10 at 20.19.24
తెలుగుదేశం పార్టీ నాయకులు చే నగరి ఎమ్మెల్యే కు విమానాశ్రయం లో ఘనస్వాగతం
Trinethram News : నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ కి విమానాశ్రయం లో ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ అమెరికా లో పారిశ్రామిక వేత్త లతో కలసి అనేక విషయాలపై చర్చించి వారు సానుకూలంగా స్పందించారని నగరి నియోజకవర్గాన్ని పారిశ్రామికవాడ గా అభివృద్ధికి తోడ్పడుతామని వారు తెలియజేసారు ఆని తెలిపారు స్టేట్ డైరెక్టర్ గంజి మాదయ్య జిల్లా నాయకులు చినబాబు ధనంజయ నాయుడు అమ్ములు మొదలి
భాస్కర్ రెడ్డి, గాలి జీవరత్న నాయుడు, గాలి గోపి నాథ్, కృష్ణ రెడ్డి జ్యోతి నాయుడు గుణశేఖరు బాలాజీ సురేష్ నాయుడు , రాజా. కన్నప్ప నాయుడు సదాశివరెడ్డి ఆహ్వాన పలికిన వారిలో ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
