జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 11 at 19.13.29

TRINETHRAM NEWS

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ

Trinethram News : ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చంద్రశేఖరన్‌తో చర్చ

పరస్పర సహకారంతో ప్రభుత్వం, టాటా గ్రూప్‌ ముందుకెళ్లాలని నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్‌ సంసిద్ధత

విశాఖలో టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపైనా చర్చ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page