సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

TRINETHRAM NEWS

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు

ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో hca.ccl2024@gmail.com మెయిల్ చేసి తెలపాలని హెచ్‌సీఏ సూచించింది..

You cannot copy content of this page

Scroll to Top