జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 12 at 15.28.47

TRINETHRAM NEWS

సింగరేణి అధికారుల సమస్యల పరిష్కరించండి:సీఎంఓయ్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో పలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో
డైరెక్టర్ (పా) జి. వెంకటేశ్వర రెడ్డి మరియు మేడం నికోలస్ జియం.(ఈ .సెల్ ),సింగరేణి అధికారుల సంఘం. బ్రాంచ్ కమిటీ పెద్ది నరసింహులు, జనరల్ సెక్రటరీ, పోనుగోటి శ్రీనివాస్ వైస్ ప్రసిడెంట్ , జాయింట్ సెక్రటరీ, రాజగోపాల్ , విజయ భాస్కర్ రెడ్డి కార్పొరేట్ ప్రెసిడెంట్, యాదగిరి కో-అప్షన్ మెంబర్, హరిప్రసాద్ లు కలసి అధికారుల సమస్యల పై చర్చించి , పరిష్కారానికి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించాలని కోరారు. డైరెక్టర్ స్పందించి ఈ నెల చివరి లోపు నిర్వహించాలని జిమ్ EE సెల్ ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page