WhatsApp Image 2024 11 11 at 17.58.38
అత్తాపూర్‌లో దారుణం
Trinethram News : అత్తాపూర్ : ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం
యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లు.. తీవ్రగాయాల పాలైన యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
హసన్ నగర్ – గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా ఉంటున్న ఓ కుటుంబం.
అద్దె చెల్లించడం లేదంటూ కరెంటు కట్ చేసిన యజమాని.. దీంతో ఇరువురి మద్య ఘర్షణ.
యజమానిపై దాడికి యత్నించిన కుటుంబం.. కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
