WhatsApp Image 2024 11 10 at 20.26.56
థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్
Trinethram News : థాయిలాండ్ : బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలో
వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అని అందరిచేత అనిపించుకున్నాడు. తాజాగా సోనూసూద్ కు అరుదైన గౌరవం దక్కింది.
థాయిల్యాండ్ గవర్నమెంట్ అరుదైన పోస్ట్ లో ఆయనను గౌరవించింది. సోనూసూద్ ను “థాయ్ల్యాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్” గా నియమించడంతో పాటు టూరిజం అడ్వైజర్ గా ఎంపిక చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
