జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 12 at 5.29.46 PM

TRINETHRAM NEWS

క్రీడా రంగానికి కేరాఫ్ గా కుత్బుల్లాపూర్ ను అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ గాజులరామారం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న క్రీడా మైదాన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని మౌలిక వసతులు కల్పించి క్రీడలు అంటే కుత్బుల్లాపూర్, కుత్బుల్లాపూర్ అంటే క్రీడలు అనే విధంగా కుత్బుల్లాపూర్ ను అభివృద్ధి పరచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈఈ క్రిష్టప్ప, డిఈ రూపా దేవి, ఏఈ కళ్యాణ్, కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, డివిజన్ ఉపాధ్యక్షులు ఇబ్రహీం ఖాన్, మూసా ఖాన్, బోయినీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page