ప్రజాసమస్యల పరిష్కారనికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి

TRINETHRAM NEWS

ప్రజాసమస్యల పరిష్కారనికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నంబరు 33 BTS కాలనీలో పర్యటించిన వార్డు కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్థ.సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా వార్డు ప్రజలు విద్యుత్ పోల్స్ మరియు విద్యుత్ లైట్స్ విషయలపై సమస్యలు ఉన్నాయని తెలపగా వెంటనే స్పందించి అధికారుల దృష్టికీ సమస్యలు తీసుకెళ్లి త్వరలో వాటిని పరిష్కారించాలని ఆదేశించారు వార్డు ప్రజలకు సేవ చేయడానికి తను ఎల్లపుడు ముందు ఉంటానని 24×7 అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సతీష్ శెట్టి, వేమా రెడ్డి, రాములు, నారాయణ గౌడ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top