జూన్ 26, 2026

IMG 20241111 WA0046

TRINETHRAM NEWS

రిలే నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వండిఎస్పీనికోరినవికలాంగులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆసరా పించన్ల పెంపు సాధనకై నవంబర్ 18 నుండి 23 వరకు కలెక్టరేట్ల ముందు జరిగే రిలే నిరహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని ఈ రోజు వికరాబాద్ జిల్లా ఏస్పి నారాయణ రెడ్డి కి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. వెంటనే ఎస్పి మాట్లాడుతూ మీ హక్కులను సాధించుకోవాలి మీరు నిర్బయంగా దీక్షలు చేసుకొండిఅనితెలిపారు.ఈకార్యక్రమములో రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య, జిల్లా అధ్యక్షులు శ్యాం ప్రసాద్ ముదిరాజ్ , జిల్లాకార్యదర్షి వెంకటయ్య, జిల్లా ప్రచార కార్యదర్షి బాల్ రాజు గౌడ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page