జూన్ 26, 2026

hq720

TRINETHRAM NEWS

వేములవాడలో మాజీ మంత్రి హరీష్ రావు

Trinethram News : రాజన్న జిల్లా నవంబర్ 12
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరా జేశ్వర స్వామివారిని మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు.

ముందుగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి తో పాటు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

అర్చకులు వారిని ఆశీర్వ దించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page