జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 11 at 20.15.42

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన కిడారి శ్రావణ్ కుమార్.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా నియమించబడిన కిడారి శ్రావణ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్బంగా కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాకు రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ బాధ్యతను అప్పగించినందుకు ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని, జీసీసిని మరింతగా అభివృద్ధి చేయడాని కృషి చేస్తానని, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page