IMG 20241111 WA0052
నన్నెవరూ కొట్టలేదు..: వికారాబాద్ కలెక్టర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్..
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టంచేసినకలెక్టర్..మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడి..
ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్..అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని తెలిపిన కలెక్టర్..
ఘటనపైదర్యాప్తుజరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
