WhatsApp Image 2024 11 12 at 13.18.24
కిమ్-పుతిన్ మధ్య రక్షణ ఒప్పందం
Trinethram News : ఉత్తర కొరియా : Nov 12, 2024,
రష్యా, ఉత్తర కొరియా మధ్య రక్షణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని జూన్‌లోనే ఉత్తర కొరియా, రష్యా అంగీకారానికి వచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా తరపున ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులు ఉక్రెయిన్‌తో పోరాటానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
