జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 12 at 18.41.02

TRINETHRAM NEWS

ట్.జి.న.ప్.డ్.సి.ల్ చారిటబుల్ ట్రస్ట్

శ్రీ వరుణ్ రెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ /టీజీనపీడీసీల్ అందరు విద్యుత్ ఉద్యోగుల సహాయ సహకారాలతో

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టీజీనపీడీసీల్ చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ ను తెరిచి ప్రతి నెల ఫండ్ ను కంపెనీ లో జమ చేసి వాటి నుండి శారీరక వైకల్యం , మానసిక అనారోగ్యం తో బాధపడుతున్న పిల్లలకు అందించాలనే సదుద్దేశం తో సేవ కార్యక్రమం లో ప్రోత్సహించాలని విద్యుత్ ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేశారు.
దాని లో భాగంగా ది:12 .11 .2024 సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ బి. సుదర్శనం ఆద్వర్యం లో స్ఫూర్తి మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం పెద్దపల్లి నిర్వహకులకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం మేరకు ఇరవై వేలు రూపాయలు చెక్కు ద్వారా ఆర్థిక సాయం చేయటం జరిగింది . విద్యుత్ ఉద్యోగుల తమ నేలవారి జీతాలనుండి విరళంగా ఇస్తున్నందుకు S.e కృతజ్ఞతలు తెలియ చేసారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page